Vikarabad: వికారాబాద్ లక్కీ ఫ్యాషన్ మాల్ లిఫ్ట్‌లో ఇరుక్కున్న చిన్నారులు
Vikarabad: వికారాబాద్ లక్కీ ఫ్యాషన్ మాల్‌లో విద్యుత్ నిలిచిపోయి గంటపాటు లిఫ్ట్‌లో ఇరుక్కున్న చిన్నారులను కస్టమర్లు పైకప్పు తొలగించి సురక్షితంగా కాపాడారు.
Vikarabad: వికారాబాద్ లక్కీ ఫ్యాషన్ మాల్ లిఫ్ట్‌లో ఇరుక్కున్న చిన్నారులు
వికారాబాద్ జిల్లా: కేంద్రంలోని ఓ నూతన షాపింగ్ మాల్ లిఫ్ట్ లో ఇరుక్కున్న చిన్నారులు. వారం రోజుల క్రితం వికారాబాద్ మేరీనాట్ చౌరస్తాలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కూతురు అనన్య చేతుల మీదుగా ప్రారంభమైన లక్కీ ఫ్యాషన్ షోరూం.
షాపింగ్ మాల్లో బట్టలు కొనడానికి వెళ్ళిన లిఫ్ట్ లో ఇరుక్కున్న చిన్నారులు, కరెంట్ లేకపోవడంతో ఆగిపోయిన లిఫ్ట్, దాదాపు గంట పాటు లిఫ్ట్ లో గిలగిల లాడిన చిన్నారులు
లిఫ్ట్ పై కప్పును తొలగించి చిన్నారులను పైకి తీసిన కస్టమర్లు.
యాజమాన్యం పై ఆగ్రహం వ్యక్తం చేసిన చిన్నారుల తల్లిదండ్రులు, విషయం తెలుకున్న పోలీసుల రంగప్రవేశం, వికారాబాద్ లో చాలా షాపింగ్ మాల్స్ లు భద్రత ప్రమాణాలు పాటించడం లేదని ఆరోపణ, సీఐ రఘు కుమార్ విచారణ.




