Vikarabad: అనంతగిరిలో అంగరంగ వైభవంగా కార్తీకమాస జాతర ఉత్సవాలు!

Vikarabad: వికారాబాద్ జిల్లా అనంతగిరి కొండల్లో కొలువై ఉన్న శ్రీ అనంతపద్మనాభ స్వామి ఆలయంలో కార్తీకమాస జాతర ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ముత్యాల పందిరి సేవపై స్వామివారు దర్శనమిచ్చారు.

MOGULAIAH, VIKARABAD
Published on: 27 Nov 2026 7:44 AM IST
Vikarabad
X

Vikarabad: అనంతగిరిలో అంగరంగ వైభవంగా కార్తీకమాస జాతర ఉత్సవాలు!

వికారాబాద్: ప్రకృతి ఒడిలో కొలువై భక్తుల కోరికలు తీర్చే కొంగుబంగారంగా ప్రసిద్ధి చెందిన శ్రీ అనంతపద్మనాభ స్వామి ఆలయంలో కార్తీకమాస జాతర ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి.

ఈ సందర్భంగా ముత్యాల పందిరి సేవపై స్వామివారు ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

MOGULAIAH, VIKARABAD

MOGULAIAH, VIKARABAD