Hyderabad: హైదరాబాద్‌లో గణేష్ మండపాలకు ప్రత్యేక వాహనాల ఏర్పాటు!

Hyderabad: హైదరాబాద్‌లో గణేష్ ఉత్సవాల సందర్భంగా మండప నిర్వాహకులకు ఆర్టీఏ అధికారుల సమన్వయంతో వాహనాలను ఏర్పాటు చేస్తున్నారు. భాగ్యనగర్ గణేష్ కమిటీ చర్యలు తీసుకుంది.

MOHD MOHIUDDIN, YAKUTHAPURA
Published on: 24 Sept 2026 12:34 PM IST
Hyderabad
X

Hyderabad: హైదరాబాద్‌లో గణేష్ మండపాలకు ప్రత్యేక వాహనాల ఏర్పాటు!

Hyderabad: హైదరాబాద్‌లో గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మండప నిర్వాహకులకు వాహనాలను ఏర్పాటు చేస్తున్నారు. శ్రద్ధాబాద్ గణేష్ కమిటీ, భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఆర్టీఏ అధికారుల సమన్వయంతో మండపాలకు అవసరమైన వాహనాలను అందిస్తున్నారు. వాహనాల విషయంలో మండప నిర్వాహకులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు భాగ్యనగర్ గణేష్ కమిటీ సభ్యుడు శ్రీకాంత్ తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగ్యనగర్ జిల్లా అధ్యక్షుడు నిరంజన్ యాదవ్, శ్రీనాథ్, రాజేష్, అరవింద్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

MOHD MOHIUDDIN, YAKUTHAPURA

MOHD MOHIUDDIN, YAKUTHAPURA