Madugula: పెద్దమ్మ తల్లి దేవాలయానికి ఉప్పల వెంకటేష్ విరాళం

Madugula: రంగారెడ్డి జిల్లా మాడుగుల మండలం గిరికొత్తపల్లి పెద్దమ్మ తల్లి ఆలయ నిర్మాణానికి రాష్ట్ర మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ విరాళం అందించారు.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 21 Sept 2026 2:52 PM IST
Madugula
X

Madugula: పెద్దమ్మ తల్లి దేవాలయానికి ఉప్పల వెంకటేష్ విరాళం

రంగారెడ్డి జిల్లా: మాడుగుల మండలం గిరికొత్తపల్లి గ్రామంలో పెద్దమ్మ తల్లి దేవాలయానికి *రాష్ట్ర మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ గుడి నిర్మాణానికి విరాళం అందించారు.

ఈ కార్యక్రమంలో బ్రాహ్మం, గోపాల్ నాయక్, జంగయ్య, నర్సింహా, జంగయ్య, ముత్తయ్య, తెలగమల్ల వంశీ, కేతావత్ సాయి తదితరులు పాల్గొన్నారు.

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY