Talakondapally: ఇళ్ల నిర్మాణానికి ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ భారీ సాయం

Talakondapally: తలకొండపల్లి మండలం వెల్జాల్‌లో పేదల ఇళ్ల నిర్మాణానికి అవసరమైన సిమెంట్, ఇనుమును ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ అందజేశారు.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 21 Sept 2026 6:36 PM IST
Talakondapally
X

Talakondapally: ఇళ్ల నిర్మాణానికి ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ భారీ సాయం

రంగారెడ్డి జిల్లా: తలకొండపల్లి మండలం వెల్జాల్ గ్రామానికి చెందిన మిడత శ్రీశైలం ఇంటి స్లాబ్ నిర్మాణానికి కావలిసిన సిమెంట్,ఇనుము (సీ కులు)లను రాష్ట్ర నాయకులు మాజీ మిషన్ భగీరథ వైస్ చైర్మ న్ ఉప్పల వెంకటేష్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఇండ్ల నిర్మాణంలో భాగంగా స్లాబ్ నిర్మాణం కొరకు సిమెంట్, ఇనుము ఇవ్వడం జరిగింది*

2. వెల్జాల్ కు చెందిన పోషమోని మంగమ్మ ఇంటి పినిషింగ్ కు అవసరమైన 50 బస్తాల సిమెంట్ ను మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్ ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ స్థానిక మాజీ జడ్పిటిసి ఉప్పల వెంకటేష్ అందించడం జరిగింది.

ఉప్పల వెంకటేష్ మిడత శ్రీశైలం, పోషమోని మంగమ్మ ధన్యవాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ శ్రీనివాస్ యాదవ్, సర్పంచ్ వానరాసి రాములమ్మ m/o వానరాసి వెంకటేష్, ఉప సర్పంచి శివ విజయలక్ష్మి, విజయ్ కుమార్, వార్డు సభ్యులు వట్టేల శేఖర్, MD సుభాన్, దుబ్బ గణేష్, పాల్గొన్నారు.

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY