Uppal: పరమేశ్వర్ రెడ్డి జన్మదిన వేడుకలు: కాంగ్రెస్ నేతల శుభాకాంక్షలు!

Uppal: ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ మందుముల పరమేశ్వర్ రెడ్డి జన్మదినం సందర్భంగా ఏఎస్ రావు నగర్ డివిజన్ కాంగ్రెస్ నేతలు శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.

KARUNAKAR, UPPAL
Published on: 25 Oct 2026 6:15 PM IST
Uppal
X

Uppal: పరమేశ్వర్ రెడ్డి జన్మదిన వేడుకలు: కాంగ్రెస్ నేతల శుభాకాంక్షలు!

ఉప్పల్: ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మందుమూల పరమేశ్వర్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా వారికి శాలువ కప్పి కేక్ కట్ చేపించి శుభాకాంక్షలు తెలియజేసిన ఏ ఎస్ రావు నగర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కేశెట్టి ప్రసాద్ , సీనియర్ నాయకులు కొత్త అంజిరెడ్డి ,డిస్టిక్ కార్యదర్శి అల్లూరయ్య, శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రానున్న రోజుల్లో మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని మరిన్ని ఉన్నత పదవులు అనుభవించాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ముదిగొండ లింగస్వామి భద్రగమ నరసింహ ప్రభాకర్ ,ప్రభాస్ సాహెబ్ జిఎస్ఎన్ రావు పిర అల్లా బక్షి దస్తగిరి సుభాన్ ఖాసీం వలి భవాని సంధ్య భాగ్య రాధా విజయలక్ష్మి పద్మ కే విజయలక్ష్మి సత్యనారాయణ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

KARUNAKAR, UPPAL

KARUNAKAR, UPPAL