Bandi Sanjay: ఢిల్లీలో నితిన్ నబీన్‌తో బండి సంజయ్ భేటీ!
Bandi Sanjay: ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్‌తో కేంద్ర మంత్రి బండి సంజయ్ భేటీ. తెలంగాణ రాజకీయాలు, కరీంనగర్‌లో బీజేపీ మహా పాదయాత్రపై కీలక చర్చ.
Bandi Sanjay: ఢిల్లీలో నితిన్ నబీన్‌తో బండి సంజయ్ భేటీ!
Bandi Sanjay: నితిన్ నబీన్ తో బండి సంజయ్ భేటీ, రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలపై చర్చ. ఈ సందర్భంగా తెలంగాణలో పార్టీ బలోపేతం కోసం చేపట్టాల్సిన కార్యక్రమాలపైనా చర్చ. కరీంనగర్ లో మహా పాదయాత్రకు వస్తా చట్ పూజ తరువాత కరీంనగర్ వస్తా, కేంద్ర మంత్రి బండి సంజయ్ తో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్.
దేశవ్యాప్తంగా సర్ ప్రక్రియపై కాంగ్రెస్, ఇండీ కూటమి చేస్తున్న ఆరోపణలకు కౌంటర్ గా కరీంనగర్ లో లోక్ తంత్ర బచావో- అరాచకత్వ హటావో పేరుతో బీజేపీ మహా పాదయాత్ర.
వాస్తవానికి ఈనెల 5న కరీంనగర్ రావాల్సి ఉన్నప్పటికీ, ఇతర కార్యక్రమాల్లో బిజీగా ఉన్నందున రాలేకపోయానన్న నితిన్ నబీన్.




