Peddemul: పెద్దేముల్ మండలం గోపాల్పూర్లో విషాదం.. కరెంట్ షాక్తో అన్న మృతి
Peddemul: వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం గోపాల్పూర్లో బోరు మోటార్ మరమ్మతులు చేస్తుండగా విద్యుత్ షాక్ తగిలి తిమ్సన్పల్లి బిచ్చప్ప మృతి చెందగా, తమ్ముడు గాయపడ్డాడు.
Peddemul: పెద్దేముల్ మండలం గోపాల్పూర్లో విషాదం.. కరెంట్ షాక్తో అన్న మృతి
Peddemul: పెద్దేముల్ మండలం గోపాల్ పూర్ గ్రామంలో లో విషాదం చోటుచేసుకుంది.. గోపాల్ పూర్ గ్రామానికి చెందిన ఇద్దరు అన్నదమ్ములు బోరు మోటార్ వద్ద మరమ్మతులు చేస్తుండగా విద్యుత్ షాక్ కి గురయ్యారు.
ఈ ప్రమాదంలో విద్యుత్ షాక్ తో అన్న తిమ్సన్ పల్లి బిచ్చప్ప మృతి చెందాడు.. తమ్ముడు అశోక్ స్వల్ప గాయాలతో బయటపడ్డడు.. గమనించిన స్థానికులు వెంటనే గాయపడ్డ అశోక్ ను చికిత్స నిమిత్తం తాండూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు.




