Hyderabad: ఏసీబీకి చిక్కిన మదన్నపేట విద్యుత్ శాఖ ఏఈ పీఎస్ రాకేష్!
Hyderabad: విద్యుత్ మీటర్ల మంజూరు కోసం రూ. 1,20,000 లంచం డిమాండ్ చేసి తీసుకుంటున్న మదన్నపేట టీజీఎస్పీడీసీఎల్ ఏఈ పీఎస్ రాకేష్ను ఏసీబీ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు.
Hyderabad: ఏసీబీకి చిక్కిన మదన్నపేట విద్యుత్ శాఖ ఏఈ పీఎస్ రాకేష్!
Hyderabad: విద్యుత్ మీటర్లను మంజూరు చేస్తామని ఫిర్యాదుదారుడి నుంచి రూ. 1,20,000/- లంచం డిమాండ్ చేసి, తీసుకుంటుండగా మదన్నపేట సెక్షన్ టీజీఎస్పీడీసీఎల్ ఏఈ పీఎస్ రాకేష్ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు.




