Secunderabad: సికింద్రాబాద్ సీతఫలమండిలో పింఛన్ల పంపిణీ కార్యక్రమం రసాభాస!

Secunderabad: సికింద్రాబాద్ సీతఫలమండి మల్టీఫంక్షన్ హాల్‌లో సోమవారం పింఛన్ల పంపిణీ కార్యక్రమం వద్ద బీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణుల పోటాపోటీ నినాదాలతో రసాభాస నెలకొంది.

Srikanth, Secunderabad
Published on: 16 Nov 2026 2:54 PM IST
Secunderabad
X

Secunderabad: సికింద్రాబాద్ సీతఫలమండిలో పింఛన్ల పంపిణీ కార్యక్రమం రసాభాస!

సికింద్రాబాద్: సికింద్రాబాద్ సీతఫలమండి లో ఫించన్ల పంపిణీ రసభాస గా సాగింది.. తెలంగాణ ప్రభుత్వంతో ఆద్వర్యంలో నూతన ఫించన్లను మంజురు చెయగా.. సీతఫలమండి మల్టీఫంక్షణ్ హాల్ లో ఫించన్ల సర్టిఫికేట్ల పంపిణీ కి అధికారులు శ్రీకారం చుట్టారు. ఎమ్మెల్యే హోదలో కార్యక్రమంలో తీగుళ్ళ పద్మారావు పాల్గొనగా..ఆయన వెంట బిఆర్ఎస్ శ్రేణులు అక్కడికి చెరుకున్నాయి..

అయితే తమ ప్రభుత్వ హయంలో అంటూ కాంగ్రెస్ నాయకులు పోటపోటిగా అక్కడికి చెరుకోనగా.. ఇద్దరి మద్య పోటిని చూసిన పోలీసులు లోపలకి ఎవరికి అనుమతించకుండా ..కేవలం లబ్ధిదారులనుమాత్రమే లోపలికి అనుమతించారు.

దీంతో ఎమ్మెల్యే పద్మారావు అదికారులతో కలసి ఫించన్ల పంపిణీ చెయగా.. జై కాంగ్రెస్,జై బిఆర్ఎస్ అంటూ బయట నాయకులు పోటపోటిగా నినదలు చెశారు.. దీంతో పరిస్థితి చెయి దాటకుండా పోలీసులు వారికి నచ్చజేప్పి అందరిని పంపివేశారు.

Srikanth, Secunderabad

Srikanth, Secunderabad