Hyderabad: ట్యాంక్ బండ్పై ఐలమ్మ విగ్రహం ఏర్పాటు చేయాలని నిరసన!

Hyderabad: ట్యాంక్ బండ్పై వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని తెలంగాణ రజక సమితి ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

ASHOK, KAPRA
Published on: 4 Oct 2026 12:28 PM IST
Hyderabad
X

Hyderabad: ట్యాంక్ బండ్పై ఐలమ్మ విగ్రహం ఏర్పాటు చేయాలని నిరసన!

Hyderabad: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పైన వెంటనే ఏర్పాటు చేయాలని తెలంగాణ రజక సమితి ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి ప్రభుత్వానికి నిరసన వ్యక్తం ప్రతి ఊరిలో పల్లెలో పట్టణాలలో నగరాలలో ఐలమ్మ విగ్రహానికి పూలమాలవేసి ప్రభుత్వానికి చేరేవరకు ప్రతి ఒక్క రజక బిడ్డ పాల్గొనాలని తెలంగాణ రజక సమితి పిలుపునిచ్చింది.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు ముంజంపల్లి రాములు రాష్ట్ర కార్యదర్శి సకినాల రవి సింగారపు కొమురయ్య రాష్ట్ర కోశాధికారి జంజిరాల సత్యనారాయణ పగిళ్ల స్వామి పెద్దాపురం కుమార్ పగిండ్ల లింగన్న తదితరులు పాల్గొన్నారు.

ASHOK, KAPRA

ASHOK, KAPRA