Hyderabad: మలక్‌పేటలో ఘనంగా హెలెన్ కెల్లర్ 146వ జయంతి..

Hyderabad: హైదరాబాద్ మలక్‌పేటలోని వికలాంగుల సంక్షేమ రాష్ట్ర కార్యాలయంలో హెలెన్ కెల్లర్ 146వ జయంతి వేడుకలు జరిగాయి

MOHD MOHIUDDIN, YAKUTHAPURA
Published on: 27 Jun 2026 12:39 PM IST
Hyderabad
X

Hyderabad: మలక్‌పేటలో ఘనంగా హెలెన్ కెల్లర్ 146వ జయంతి..

హైదరాబాద్: మలక్‌పేటలోని వికలాంగుల సంక్షేమ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన 146వ హెలెన్ కెల్లర్ జయంతి వేడుకలకు రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా దివ్యాంగుల సంక్షేమం కోసం ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను మంత్రి ప్రస్తావిస్తూ, వారి సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.

అనంతరం హెలెన్ కెల్లర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

MOHD MOHIUDDIN, YAKUTHAPURA

MOHD MOHIUDDIN, YAKUTHAPURA

Next Story