Gaddam Prasad Kumar: మీడియా మిత్రులకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ శుభాకాంక్షలు!

Gaddam Prasad Kumar: జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు తెలంగాణ శాసనసభాపతి, వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ శుభాకాంక్షలు తెలిపారు.

MOGULAIAH, VIKARABAD
Published on: 16 Nov 2026 4:46 PM IST
Gaddam Prasad Kumar
X

Gaddam Prasad Kumar: మీడియా మిత్రులకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ శుభాకాంక్షలు!

Gaddam Prasad Kumar: ఎండైనా, వానైనా, అర్ధరాత్రైనా... ప్రజల కోసం, నిజం కోసం గ్రౌండ్ లో తిరిగే మీ కష్టం మాకు తెలుసు. మీ కలం వల్లే ప్రజల గొంతు ప్రభుత్వానికి చేరుతోంది. మీ కెమెరా వల్లే నిజం ప్రజల ముందుకు వస్తోంది. ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభంగా, ప్రజల పక్షాన నిలబడి, నిర్భయంగా, నిష్పక్షపాతంగా పని చేస్తున్న మీ అంకితభావానికి నా హృదయపూర్వక అభినందనలు.

మీ సంక్షేమం కోసం ప్రజా ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుంది. మీరంతా ఆయురారోగ్యాలతో, మరింత గౌరవంతో ముందుకు సాగాలని కోరుకుంటున్నాను. మరోసారి మీడియా ప్రతినిధులందరికీ జాతీయ పత్రికా దినోత్సవ శుభాకాంక్షలు. శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ గారు, తెలంగాణ శాసనసభాపతి, వికారాబాద్ శాసనసభ్యులు.

MOGULAIAH, VIKARABAD

MOGULAIAH, VIKARABAD