Quthbullapur: కుత్బుల్లాపూర్ తత్వా గ్లోబల్ స్కూల్‌లో ఘనంగా వార్షికోత్సవం
Quthbullapur: కుత్బుల్లాపూర్ తత్వా గ్లోబల్ స్కూల్‌లో 'సమృద్ధ భారతం' ఇతివృత్తంతో 10వ వార్షికోత్సవ వేడుకలు పద్మశ్రీ డాక్టర్ శోభారాజ్ ముఖ్య అతిథిగా ఘనంగా జరిగాయి.
Quthbullapur: కుత్బుల్లాపూర్ తత్వా గ్లోబల్ స్కూల్‌లో ఘనంగా వార్షికోత్సవం




