Hastinapuram: హస్తినాపురం చౌరస్తాలో కారు దగ్ధం!
Hastinapuram: హైదరాబాద్ ఎల్బీనగర్ హస్తినాపురం చౌరస్తాలో నిలిపి ఉంచిన స్విఫ్ట్ కారులో తెల్లవారుజామున అకస్మాత్తుగా మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైన ఘటన.
Hastinapuram: హస్తినాపురం చౌరస్తాలో కారు దగ్ధం!
Hastinapuram: ఎల్బీనగర్ హస్తినాపురం చౌరస్తాలో నిలిపి ఉంచిన షిఫ్ట్ కారులో తెల్లవారుజామున అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. క్షణాల్లో మంటలు వ్యాపించడంతో కారు పూర్తిగా దగ్ధమైంది.
ఘటనకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఎవరైనా ఆకతాయిలు కావాలనే కారుకు నిప్పంటించారా? లేక ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కారు నంబర్ ఆధారంగా యజమాని వివరాలను సేకరిస్తున్న పోలీసులు ఘటనపై పూర్తి వివరాలు ఆరా తీస్తున్నారు.




