Kadthal: దేవీ నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్న సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి

Kadthal: రంగారెడ్డి జిల్లా కడ్తాల్‌ మండలం కర్కల్పాడు గ్రామంలో నిర్వహించిన దేవీ నవరాత్రి ఉత్సవాల్లో సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 16 Oct 2026 11:18 PM IST
Kadthal
X

Kadthal: దేవీ నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్న సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి

రంగారెడ్డి జిల్లా: దేవీ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా రంగారెడ్డి జిల్లా కడ్తాల్‌ మండలం కర్కల్పాడు గ్రామంలో నిర్వహించిన ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బాణావత్ తేజీరాం నాయక్, ఉప సర్పంచ్ మల్లేపల్లి రావిలా శేఖర్, నాయకులు జలాలుద్దీన్, విఘ్నేష్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY