Hyderabad: అద్దె ఇంటి వివాదంలో దారుణ హత్య.. కంచన్‌బాగ్‌లో ఆరుగురు నిందితుల అరెస్ట్!
Hyderabad: కంచన్‌బాగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో అద్దె ఇంటి వివాదంలో మషల్లా ఒమర్‌ను హత్య చేసిన ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
Hyderabad: అద్దె ఇంటి వివాదంలో దారుణ హత్య.. కంచన్‌బాగ్‌లో ఆరుగురు నిందితుల అరెస్ట్!
Hyderabad: హైదరాబాద్ కంచన్‌బాగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ హత్య కలకలం రేపింది. అద్దె ఇంటి వివాదం నేపథ్యంలో మషల్లా ఒమర్‌ను కత్తులతో పొడిచి హత్య చేయగా, అడ్డువచ్చిన మరో వ్యక్తిపై హత్యాయత్నానికి పాల్పడ్డారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన కంచన్‌బాగ్ పోలీసులు పోలీసులు.. దర్యాప్తు చేపట్టి, క్రిమినల్ కుట్రతో హత్య, హత్యాయత్నానికి పాల్పడిన ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.




