Shabad: షాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరి పరిస్థితి విషమం!
Shabad: రంగారెడ్డి జిల్లా షాబాద్ నాగర్‌గూడ ఈసీ వాగు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం డివైడర్‌ను ఢీకొన్న పల్సర్ బైక్ వడ్ల పరమేష్ పరిస్థితి విషమం, శంషాబాద్ ఆసుపత్రికి తరలింపు.
Shabad: షాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరి పరిస్థితి విషమం!
షాబాద్: రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలో రోడ్డు ప్రమాదం, నాగర్‌గూడ ఈసీ వాగు సమీపంలో ఘటన, ఫల్సర్ బైక్‌పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు డివైడర్‌ను ఢీకొన్న బైక్, ప్రమాదంలో రోడ్డుకు అవతలి వైపు పడిపోయిన ఇద్దరు వ్యక్తులు. హైతాబాద్ గ్రామానికి చెందిన వడ్ల పరమేష్, వడ్ల రవిగా గుర్తింపు. ఇద్దరూ కార్పెంటర్ పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు.
వడ్ల పరమేష్‌కు తలకు తీవ్ర గాయం, తల పగిలి తీవ్ర రక్తస్రావం.. పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మరో వ్యక్తి వడ్ల రవికి గాయాలు స్థానికులు వెంటనే స్పందించి అంబులెన్స్‌కు సమాచారం అందించడం ఇద్దరిని అంబులెన్సులో శంషాబాద్‌లోని ఆర్కాన్ ఆసుపత్రికి తరలింపు. మద్యం సేవించి అతివేగంగా బైక్ నడపడమే ప్రమాదానికి కారణమని స్థానికుల ఆరోపణ ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.




