Secunderabad: నషా ముక్త్ భారత్‌లో ప్రజలు భాగస్వాములు కావాలి: లక్ష్మణ్!
Secunderabad: ప్రధాని మోదీ పిలుపునిచ్చిన నషా ముక్త్ భారత్‌లో ప్రజలు భాగస్వాములు కావాలని ఎంపీ లక్ష్మణ్ కోరారు.
Secunderabad: నషా ముక్త్ భారత్‌లో ప్రజలు భాగస్వాములు కావాలి: లక్ష్మణ్!
సికింద్రాబాద్: దేశ ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన నషా ముక్త్ భారత్ లో దేశ రాష్ట్ర దేశ ప్రజలు భాగస్వాములు కావాలని రాజ్య సభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్ కోరారు..నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకొని దేశం మొత్తం అనేక కార్యక్రమాలు భారతీయ జనతా పార్టీ చేపట్టిందని అందులో భాగంగా మేకల కీర్తి ఆధ్వర్యంలో ఆశా వర్కర్లకు.
సపాయి మహిళా కార్మికులకు చీరల పంపిణీ చేయడాన్ని లక్ష్మణ్ ప్రారంభించారు.సేవా సంకల్ప్ అభియాన్ లో భాగంగా సికింద్రాబాద్ మధురానగర్ లో చీరలు పంపిణీ చేశారు లక్ష్మణ్. దేశం కోసం ధర్మం కోసం రోజుకు పద్దెనమి గంటలు కష్టపడి పనిచేచేస్తున్న దేశ ప్రధాని నరేంద్ర మోదీ కి దేశ ప్రజల ఆశీలు మెండుగా ఉండాలని రాజ సభ మెంబర్ డాక్టర్ లక్ష్మణ్ కోరారు.




