Secunderabad: మెడికవర్ ఆసుపత్రికి ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధం లేదు!
Secunderabad: రాజకీయ పార్టీలతో తమ ఆసుపత్రికి ఎలాంటి సంబంధం లేదని సికింద్రాబాద్ మెడికవర్ స్పష్టత. కొందరు కావాలనే భయాందోళనలు సృష్టిస్తున్నారని వెల్లడి.
Secunderabad: మెడికవర్ ఆసుపత్రికి ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధం లేదు!
Secunderabad: మెడికవర్ ఆసుపత్రికి రాజకీయ పార్టీల కు ఎటువంటి సంబంధం లేదు.రాజకీయ పార్టీల కు మా ఆసుపత్రి కి ఎటువంటి భాగస్వామ్యం లేదుకావాలనే కొందరు మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని టార్గెట్ చేస్తున్నారు గతం లో బీఆర్ఎస్,కాంగ్రెస్ పార్టీల పెద్దలు,సీఎం ల చేతు మీదుగా ఆసుపత్రి ప్రారంభించారుఅప్పుడు లేని ఆరోపణలు ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు
పలు యూట్యూబ్ ఛానెల్స్ కావాలనే టార్గెట్ గా పేషెంట్స్ చనిపోయారని హడావుడి చేస్తున్నారు..పెద్ద ఆసుపత్రి కాబట్టే చివరి స్టేజ్ లో ఉన్న వారంతా మేము బతికిస్తా మని ఆశతో వచ్చారు.
కొందరు రాజకీయ పార్టీ నాయకులు వారి స్వలాభం కోసం మమ్మల్ని టార్గెట్ చేయడం సరికాదు.పేషెంట్ ల బయబ్రాంతుల ను చేసేలా మీరు వ్యవహరిస్తూన్న తీరు సరికాదు సికింద్రాబాద్ మెడికవర్ ఆసుపత్రిలో ప్రస్తుత ఆందోళన పై క్లారిటీ ఇచ్చిన యాజమాన్యం




