Secunderabad: బోయిన్పల్లి మార్కెట్లో హమాలీల మెరుపు ధర్నా!

Secunderabad: సికింద్రాబాద్ బోయిన్పల్లి మార్కెట్లో కనీస వసతులు లేవంటూ హమాలీల మెరుపు ధర్నా.. మూడు రోజుల్లో సమస్య తీర్చకుంటే మంత్రి తుమ్మల ఇంటి ముట్టడి హెచ్చరిక.

Srikanth, Secunderabad
Published on: 21 Sept 2026 1:05 PM IST
Secunderabad
X

Secunderabad: బోయిన్పల్లి మార్కెట్లో హమాలీల మెరుపు ధర్నా!

Secunderabad: సికింద్రాబాద్ బోయిన్పల్లి మార్కెట్లో హమాలీలు మెరుపు ధర్నాకు దిగారు. మార్కెట్లో కనీసం మౌలిక వసతులు లేవంటూ ఒకసారి గా మార్కెట్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు.. దీంతో మార్కెట్లోకి వాహనాలు వెళ్లకుండా అడ్డుకోవడంతో తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మూడు రోజుల్లోగా సమస్యలు పరిష్కరించకపోతే మంత్రి తుమ్మల ఇంటిని ముట్టడిస్తామంటూ హమాలి యూనియన్ నాయకులు హెచ్చరించారు.

Srikanth, Secunderabad

Srikanth, Secunderabad