Secunderabad: సికింద్రాబాద్‌లో సెల్ఫీ పోరు సాయి ధరమ్ తేజ్ తీవ్ర ఇబ్బంది
Secunderabad: సికింద్రాబాద్ బోయిన్‌పల్లి ఎన్ఐఎంహెచ్‌లో జరిగిన చిల్డ్రన్స్ డే వేడుకల్లో పాల్గొన్న సాయి ధరమ్ తేజ్‌తో సెల్ఫీ దిగేందుకు ఎగబడటంతో ఆయన ఇబ్బంది పడ్డారు.
Secunderabad: సికింద్రాబాద్‌లో సెల్ఫీ పోరు సాయి ధరమ్ తేజ్ తీవ్ర ఇబ్బంది
సికింద్రాబాద్: సేల్ఫీ ల కోసం అంత పోటిపడడంతో సినినటడు సాయి ధరమ్ తేజ్ ఇబ్బంది పడ్డారు.స్పేషల్ చిల్ర్డన్ తో చిల్ర్డన్స్ డే వెడుకలకు హజరైన ఆయన..కార్యక్రమం ముగిసిన తరువాత బయటకు తీసుకవెళ్ళేందుకు నిర్వహకులు కష్టపడ్డారు.
సికింద్రాబాద్ బోయిన్ పల్లిలోని NIMH లో తారే జమీన్ పర్ వెడుకను రౌండ్ టేబుల్ ఇండియా ఆద్వర్యంలో నిర్వహించారు. మూడు వెల మంది స్పేషల్ చిల్ర్డన్ ఈ కార్యక్రమంలో పాల్గొనగా..వారికి పెయింటింగ్ పోటీలను నిర్వహించి బహుమతలను ప్రాధనం చెశారు.
కార్యక్రమంలో అతిధిగా సిననటుడు సాయి ధరమ్ తేజ్ హజరు కాగా..విజేతలకు బహుమతులను అందించి తిరుగు ప్రయాణం అయ్యారు.
ఈ సమయంలో సేల్ఫీ లకోసంఅంత ఎగబడడంతో సాయి ధరమ్ తేజ్ ఇబ్బంది పడగా..పోలీసులు సమచారం లేకపోవడంతో..నిర్వహకులే వలయం గా మారి ఆయనను బయటకు తీసుకవచ్చేందకు కష్టపడ్డారు.చివరికి అందరిని తోసుకుంటూ కారేక్కించారు.దీంతో స్పెషల్ చిల్డ్రన్ కాస్తా నిరుత్సహనికి గురయ్యారు.




