Charlapally: చర్లపల్లి గౌడ సంఘం నూతన కమిటీ ఎన్నిక!

Charlapally: చర్లపల్లి గీత పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షుడిగా రుద్రగోని రాంచందర్ గౌడ్, ప్రధాన కార్యదర్శిగా రాగీరు నరసింహ గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

ASHOK, KAPRA
Published on: 12 Oct 2026 11:40 AM IST
Charlapally
X

Charlapally: చర్లపల్లి గౌడ సంఘం నూతన కమిటీ ఎన్నిక!

Charlapally: చర్లపల్లి గీత పారిశ్రామిక సహకార సంఘం నూతన కమిటీ అధ్యక్షులుగా రుద్రగోని రాంచందర్ గౌడ్,ప్రధాన కార్యదర్శిగా రాగీరు నరసింహ గౌడ్, కోశాధికారిగా కాసుల శశికాంత్ గౌడ్, ఉపాధ్యక్షులుగా బొడిగె రాములు గౌడ్,బిజ్జ ఆనంద్ రాజు గౌడ్, సంయుక్త కార్యదర్శులుగా బొడిగె శ్రీరాములు గౌడ్, జీడి శ్రీరాములు గౌడ్, ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా రాగీరు నాధంగౌడ్,బొడిగె క్రాంతి గౌడ్ లు ఎన్నికయ్యారు.

గౌడ సంఘం సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తామని నూతనంగా ఎన్నికైన సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సభ్యులు బి శ్రావణ్ కుమార్ గౌడ్, నిమ్మల అశోక్ గౌడ్,కె ఆనంద్ గౌడ్,బొడిగె రాజు గౌడ్,ఆర్ వెంకటేష్ గౌడ్,ఆర్ బాబు గౌడ్,ప్రభాకర్ గౌడ్,ఆర్ వినయ్ సాగర్ గౌడ్,బి ప్రేమ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

ASHOK, KAPRA

ASHOK, KAPRA