Hyderabad: ఆర్టీసీ ఈయూ నేతలకు సీపీఐ నాయకుల ఘన సన్మానం!

Hyderabad: ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల్లో విజయం సాధించిన ఈయూ అధ్యక్షుడు బాబు, ప్రధాన కార్యదర్శి వెంకన్నలను హైదరాబాద్‌ సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ నేతలు సత్కరించారు.

G. Govind
Published on: 27 Oct 2026 9:01 PM IST
Hyderabad
X

Hyderabad: ఆర్టీసీ ఈయూ నేతలకు సీపీఐ నాయకుల ఘన సన్మానం!

హైదరాబాద్: ఆర్టీసీ రాష్ట్ర స్థాయి గుర్తింపు సంఘం ఎన్నికలలో ఘన విజయం సాధించిన ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షులు ఎస్. బాబు, ప్రధాన కార్యదర్శి ఈదురు వెంకన్న లను సిపిఐ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన సమావేశంలో అభినందించిన సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, జాతీయ కార్యదర్శి పల్లా వెంకట్ రెడ్డి, సీపీఐ జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మన్ డాక్టర్ నారాయణ, జాతీయ కార్యవర్గ సభ్యులు పశ్య పద్మ.

G. Govind

G. Govind