LB Nagar: మాన్సూరాబాద్‌లో రూ. 3.20 కోట్ల చోరీ.. ఐదుగురు దుండగుల కోసం వేట!

LB Nagar: ఎల్బీనగర్ మాన్సూరాబాద్‌లో మహిళలను గదిలో బంధించి రూ. 3.20 కోట్ల నగదు దోచుకెళ్లిన ఐదుగురు దుండగుల కోసం పోలీసులు 10 ప్రత్యేక బృందాలతో ముమ్మరంగా గాలిస్తున్నారు.

B SHETTAIAH GOUD, LB NAGAR
Published on: 29 Nov 2026 10:08 AM IST
LB Nagar
X

LB Nagar: మాన్సూరాబాద్‌లో రూ. 3.20 కోట్ల చోరీ.. ఐదుగురు దుండగుల కోసం వేట!

LB Nagar: మాన్సూరాబాద్‌లో రూ.3.20 కోట్ల చోరీ.. ఐదుగురు దుండగుల కోసం వేట!రూ.3.20 కోట్ల నగదుపై కన్నేసిన దుండగులు.. పక్కా పథకంతో చోరీ రెండు బైకులు, ఓ ఫోర్‌వీలర్‌పై వచ్చిన ఐదుగురు నిందితులు మహిళలను గదిలో బంధించి.. నోటికి ప్లాస్టర్ వేసి నగదుతో పరారీ నగదుతో కూడిన బ్యాగును బైకులపై తీసుకెళ్లినట్లు సీసీటీవీ దృశ్యాలు ఆస్ట్రేలియాలో ఉంటున్న సంపత్ రెడ్డికి చెందిన నగదు.

బంధువుల వివాహం కోసం నవీన్ ఇంట్లో భద్రపరిచిన రూ.3.20 కోట్లుసీసీ కెమెరాల ఆధారంగా నిందితుల గుర్తింపునకు పోలీసుల ప్రయత్నాలు10 ప్రత్యేక బృందాలతో నిందితుల కోసం ఎల్బీనగర్ పోలీసుల వేట వాహనాలు, సీసీటీవీ దృశ్యాలు, ఇతర ఆధారాలపై ముమ్మర దర్యాప్తుబాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు.. దోపిడీ ముఠా కోసం పోలీసుల గాలింపు ముమ్మరంఇంట్లో భారీ నగదు ఉందన్న సమాచారంతోనే దోపిడీకి పాల్పడ్డారా? పక్కా రెక్కీ చేసి రంగంలోకి దిగారా? అనే కోణంలో రూ.3.20 కోట్ల దోపిడీ వెనుక ఉన్న ఐదుగురిని పట్టుకునేందుకు ముమ్మరంగా గాలిస్తున్న ఎల్బీనగర్ పోలీసులు.

B SHETTAIAH GOUD, LB NAGAR

B SHETTAIAH GOUD, LB NAGAR