Qutubullapur: బాచుపల్లి వాసవి అర్బన్ ఫ్లాట్ల అప్పగింతలో జాప్యం

Qutubullapur: బాచుపల్లి వాసవి అర్బన్‌లో ఫ్లాట్ల అప్పగింతలో జాప్యాన్ని నిరసిస్తూ 1,800 మందికి పైగా ఓనర్లు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు.

BOMMA SRIDHAR, QUTHBULLAPUR
Published on: 14 Nov 2026 5:47 PM IST
Qutubullapur
X

Qutubullapur: బాచుపల్లి వాసవి అర్బన్ ఫ్లాట్ల అప్పగింతలో జాప్యం

కుత్బుల్లాపూర్: బాచుపల్లి వాసవి అర్బన్‌లో ఫ్లాట్ల అప్పగింతలో జాప్యంపై 1,800 మందికి పైగా ఫ్లాట్ ఓనర్ల ఆందోళన మూడేళ్లుగా ఎదురుచూస్తున్నా ఫ్లాట్లు ఇవ్వకపోవడంతో రోడ్డుపై బైఠాయించి నిరసన.

RERA జరిమానా విధించినా పరిస్థితి మారకపోగా, మరోసారి జాప్యం తప్పదన్న MD అభిషేక్ వ్యాఖ్యలతో యజమానుల ఆగ్రహం. ఏసీపీ బాల గంగి రెడ్డి బాచుపల్లి ఇన్‌స్పెక్టర్ దాలి నాయుడు జోక్యంతో 15 నిమిషాల తర్వాత ట్రాఫిక్ పునరుద్ధరణ

BOMMA SRIDHAR, QUTHBULLAPUR

BOMMA SRIDHAR, QUTHBULLAPUR