Hyderabad: వర్షం ప్రభావం..చార్మినార్ వద్ద ఊడిపడిన సిమెంట్ పూత భాగం!
Hyderabad: హైదరాబాద్ పాతబస్తీలో కురిసిన వర్షానికి లాడ్ బజార్ వైపు ఉన్న చార్మినార్ సిమెంట్ పూత ఊడిపడింది. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది తొలగింపు.
Hyderabad: వర్షం ప్రభావం..చార్మినార్ వద్ద ఊడిపడిన సిమెంట్ పూత భాగం!
Hyderabad: హైదరాబాద్ పాతబస్తీలో చార్మినార్‌లోని కొంత భాగం ఊడిపడింది. సుమారు 30 నిమిషాల పాటు కురిసిన వర్షానికి లాడ్ బజార్ వైపు చార్మినార్ భాగంలోని తెల్ల సిమెంట్ పూత ఊడిపడింది. సమాచారం అందుకున్న చార్మినార్ భద్రతా సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని కిందపడిన భాగాన్ని తొలగించారు.




