Hayathnagar: లడ్డూను దక్కించుకున్న బందేల శేఖర్, కళ్యాణి దంపతులు!
Hayathnagar: హయత్నగర్ పిగ్లిపూర్లో గణనాథుడి లడ్డూ వేలం పాట: ₹1,63,001లకు లడ్డూను దక్కించుకున్న బందేల శేఖర్-కళ్యాణి దంపతులు, హనుమాన్ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో ఉత్సవాలు.
Hayathnagar: లడ్డూను దక్కించుకున్న బందేల శేఖర్, కళ్యాణి దంపతులు!
హయత్నగర్: అబ్దుల్లాపూర్మెట్ పిగ్లిపూర్ గ్రామంలో హనుమాన్ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన గణనాథుడి లడ్డూ వేలం పాట ఉత్సాహభరితంగా జరిగింది. ఈ వేలంలో గణనాథుడి లడ్డూను బందేల శేఖర్ కళ్యాణి దంపతులు రూ.1,63,001లకు దక్కించుకున్నారు.
ఈ కార్యక్రమంలో పిగ్లిపూర్ గ్రామ సర్పంచ్ కోట ప్రభాకర్ రెడ్డి, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, హనుమాన్ యూత్ క్లబ్ సభ్యులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గణనాథుడి లడ్డూ వేలం కార్యక్రమం భక్తిశ్రద్ధలతో, ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగింది.




