Hyderabad: దేశంలోనే తొలిసారిగా స్వదేశీ పియోక్సాజోన్ పురుగుమందు విడుదల!
Hyderabad: భారతదేశంలోనే తొలిసారిగా స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన 'పియోక్సాజోన్' పురుగుమందును మార్కెట్లోకి విడుదల చేసిన పి ఇండస్ట్రీస్. వివరాలు ఇవే.
Hyderabad: దేశంలోనే తొలిసారిగా స్వదేశీ పియోక్సాజోన్ పురుగుమందు విడుదల!
Hyderabad: భారతదేశంలోనే తొలిసారిగా స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన పియోక్సాజోన్ పురుగుమందును పై ఇండస్ట్రీస్ మార్కెట్లోకి విడుదల చేసింది. వరి, మొక్కజొన్న, శనగ పంటల్లో ఆశించే ప్రధాన చీడపీడలను సమర్థవంతంగా నియంత్రించేలా దీనిని రూపొందించినట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. పిచికారీ చేసిన 30 నిమిషాల్లోనే మొక్కల్లోకి శోషించబడి, ఎక్కువ కాలం పాటు పంటకు రక్షణ కల్పిస్తుందని వెల్లడించారు. హైదరాబాద్‌లో జరిగిన విడుదల కార్యక్రమంలో సంస్థ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ మయాంక్ సింఘాల్ తదితరులు పాల్గొన్నారు.




