Talakondapally: తలకొండపల్లి ఎంపీడీవో కార్యాలయానికి ప్రింటర్ అందజేత!

Talakondapally: తలకొండపల్లి మండల ఎంపీడీవో కార్యాలయానికి పడకల్ గ్రామ సర్పంచ్ సునీత, డోకూరు ప్రభాకర్ రెడ్డి గురువారం హెచ్‌పీ జిరాక్స్ ప్రింటర్‌ను అందజేశారు.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 19 Nov 2026 2:10 PM IST
Talakondapally
X

Talakondapally: తలకొండపల్లి ఎంపీడీవో కార్యాలయానికి ప్రింటర్ అందజేత!

రంగారెడ్డి జిల్లా: తలకొండపల్లి మండలం పడకల్ గ్రామ సర్పంచ్ సునీత, డోకూరు ప్రభాకర్ రెడ్డి గురువారం ఎంపీడీవో కార్యాలయానికి హెచ్‌పీ జిరాక్స్ ప్రింటర్‌ను అందజేశారు. కార్యాలయ అవసరాల నిమిత్తం ప్రింటర్‌ను అందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు నరసింహ, రమేష్, జె. విజయ్, వాజిద్ తదితరులు పాల్గొన్నారు.

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY