Hyderabad: రహమత్‌నగర్ బస్‌స్టాప్ వద్ద రోడ్డుపై పారుతున్న మురుగునీరు!
Hyderabad: జూబ్లీహిల్స్ నియోజకవర్గం రహమత్‌నగర్ బస్‌స్టాప్ వద్ద రోడ్డుపై మురుగునీరు ఏరులై పారుతుండటంతో ప్రయాణికులు తీవ్ర నరకయాతన పడుతున్నారు.
Hyderabad: రహమత్‌నగర్ బస్‌స్టాప్ వద్ద రోడ్డుపై పారుతున్న మురుగునీరు!
Hyderabad: రహమత్ నగర్ చౌరస్తా బస్‌స్టాప్ వద్ద రోడ్డుపై ఏరులై పారుతున్న మురుగునీరు. బస్‌స్టాప్‌లో నిలబడేందుకు కూడా ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు. దుర్వాసనతో పాటు వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందంటూ స్థానికుల ఆందోళన.
అధికారులు శుభ్రం చేసిన కొద్దిసేపటికే మళ్లీ యథావిధిగా మురుగునీటి ప్రవాహం. ఎమ్మెల్యే నవీన్ యాదవ్ నివాసానికి కూతవేటు దూరంలోనే దుస్థితి. సమస్యను శాశ్వతంగా పరిష్కరించే అధికారులు ఎప్పుడు స్పందిస్తారు?
మురుగునీటి సమస్య నుంచి విముక్తి ఎప్పుడంటూ ప్రయాణికులు, స్థానికుల ప్రశ్న.




