Kalwakurthy: కల్వకుర్తి సింగిల్ విండో చైర్మన్‌గా హరీష్ రెడ్డి నియామకం!

Kalwakurthy: నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి సింగిల్ విండో చైర్మన్‌గా రఘుపతిపేటకు చెందిన హరీష్ రెడ్డి నియమితులయ్యారు. ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 4 Nov 2026 11:22 PM IST
Kalwakurthy
X

Kalwakurthy: కల్వకుర్తి సింగిల్ విండో చైర్మన్‌గా హరీష్ రెడ్డి నియామకం!

కల్వకుర్తి: కల్వకుర్తి సింగిల్ విండో చైర్మన్‌గా రఘుపతిపేట గ్రామానికి చెందిన హరీష్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు ఆయనకు కీలక బాధ్యతలు అప్పగించారు. ఈ నియామకంపై ఆయన అభిమానులు, స్థానిక నాయకులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

హరీష్ రెడ్డికి సింగిల్ విండో చైర్మన్ బాధ్యతలు దక్కడంతో పలువురు శుభాకాంక్షలు తెలియజేస్తూ అభినందనలు తెలుపుతున్నారు. తనపై నమ్మకం ఉంచి తనకు సింగిల్ విండో చైర్మన్ బాధ్యతలు అప్పగించినందుకు కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి కి హరీష్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY