Quthbullapur: కుత్బుల్లాపూర్‌లో భారీగా డ్రగ్స్ స్వాధీనం!

Quthbullapur: కుత్బుల్లాపూర్‌లో కారులో ఓజీ కుష్, ఎండీఎమ్‌ఏ, ఎల్‌ఎస్‌డీ బ్లాస్ట్ విక్రయిస్తున్న కుష్ లోయాను అరెస్ట్ చేసిన ఎక్సైజ్ డిటిఎఫ్ టీం. డ్రగ్స్, కారు స్వాధీనం.

TELANGANA BUREAU
Published on: 6 Nov 2026 4:25 PM IST
Quthbullapur
X

Quthbullapur: కుత్బుల్లాపూర్‌లో భారీగా డ్రగ్స్ స్వాధీనం!

Quthbullapur: కుత్బుల్లాపూర్ డిటిఎఫ్ టీం ఓ.జి.కుష్,ఎం డి ఎం ఏ, ఎల్ ఎస్ డి బాస్ట్ స్వాధీనం. డిటిఎఫ్ కుత్బుల్లాపూర్ టీం కుష్ లోయ అనే వ్యక్తి కారులో ఓ.జి.కుష్ ఎం డి ఎం ఏ, ఎల్ ఎస్ డి బ్లాస్ట్ అమ్మకాలు జరుపుతుండగా పట్టుకున్నారు.

నిందితుడు కుష్ లోయ వద్ద 58 గ్రాముల ఓజి కుష్ 0.95 గ్రాముల ఎం డి ఎం ఏ, 2 lsd బ్లాస్ట్ ను స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ తో పాటు కారును సెల్ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. నిందితున్ని డ్రగ్స్ ను కుత్బుల్లాపూర్ ఎక్సైజ్ స్టేషన్లో అప్పగించినట్లు ఈ ఎస్ ఆర్ ప్రవీణ్ తెలిపారు.

TELANGANA BUREAU

TELANGANA BUREAU