Secunderabad: కంటోన్మెంట్ సీఈఓపై మల్కాజ్‌గిరి ఎంపీ ఈటెల రాజేందర్ ఆగ్రహం!

Secunderabad: కంటోన్మెంట్ బోర్డు సీఈఓ అరవింద్ కుమార్ త్రివేది మోనోపాలిలా వ్యవహరిస్తున్నారని మల్కాజ్‌గిరి ఎంపీ ఈటెల రాజేందర్ ఆరోపించారు.

Srikanth, Secunderabad
Published on: 28 Nov 2026 11:45 AM IST
Secunderabad
X

Secunderabad: కంటోన్మెంట్ సీఈఓపై మల్కాజ్‌గిరి ఎంపీ ఈటెల రాజేందర్ ఆగ్రహం!

Secunderabad: కంటోన్మెంట్ బోర్డు సి ఈ ఓ అరవింద్ కుమార్ త్రివేది కంటోన్మెంట్ అభివృద్ధి చెందకుండా మోనోపాలిలా ప్రవర్తిస్తున్నారని మల్కాజ్ గిరి ఎంపీ ఈటెల రాజేందర్ ఆరోపించారు. కంటోన్మెంట్ బోర్డు సమావేశం లో ఎంపీ ఈటెల కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉన్న కంటోన్మెంట్ బోర్డు సీఇఓ ఎంపీ చెప్పినా ఎమ్మెల్యే చెప్పినా నామినేటెడ్ మెంబర్ చెప్పినా మాట లెక్క చేయకపోవడం విడ్డూరంగా ఉందని ఎంపీ ఈటెల రాజేందర్ అసహనం వ్యక్తం చేశారు.

ఇలానే సీఇఓ తీరు కొనసాగితే వారి పై అధికారులకు ఫిర్యాదు చేస్తామని దీనితోపాటు దీక్షకు కూడా పూనుకుంటామని ఈటెల రాజేందర్ హెచ్చరించారు. స్థానిక కంటోన్మెంట్ ఎమ్మెల్యే కొత్తగా ఎమ్మెల్యే అయ్యిండు కనుక ఏమీ మాట్లాడాలో ఏమీ మాట్లాడొద్దో తెలియక,పని చేతగాక అసహనంతో మాట్లాడుతున్నారని ఎంపీ ఈటెల రాజేందర్ విమర్శించారు.

Srikanth, Secunderabad

Srikanth, Secunderabad