Keesara: చీర్యాల లక్ష్మీ నృసింహ స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్సీ సారయ్య
Keesara: కీసర మండలం చీర్యాల లక్ష్మీ నృసింహ స్వామిని ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్య కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ చైర్మన్ లక్ష్మీనారాయణ స్వాగతం పలికారు.
Keesara: చీర్యాల లక్ష్మీ నృసింహ స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్సీ సారయ్య
Keesara: కీసర మండలం చీర్యాల లో ని శ్రీ శ్రీ శ్రీ చీర్యాల లక్ష్మీ నృసింహ స్వామి శరన్నవరాత్రులు సందర్భంగా ఎమ్మెల్సీ మాజీ మంత్రి బసవరాజ్ సారయ్య కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.
వీరికి ఆలయం ఫౌండర్ & చైర్మన్ మల్లారపు లక్ష్మీనారాయణ వేద పండితులతో కలిసి పూర్ణకుంభంతో స్వాగతం పలికి స్వామివారి పుష్పార్చన అనంతరం కల్యాణ మండపంలో స్వామివారి శేష వస్త్రాలు తీర్ధ ప్రసాదాలు అందజేసి స్వామివారి చిత్రపటంతో ఘనంగా ఆశీర్వచనం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త శ్రీహరి తదితరులు పాల్గొన్నారు




