Hyderabad: కుటుంబ సభ్యులతో కలిసి దీపావళి వేడుకలు జరుపుకున్న ఎమ్మెల్యే నవీన్ యాదవ్!

Hyderabad: కుటుంబ సభ్యులతో కలిసి ఆనందోత్సాహాల మధ్య దీపావళి వేడుకలు జరుపుకున్న జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే వి. నవీన్ యాదవ్. నివాసంలో లక్ష్మీదేవి పూజలు, బాణసంచా సంబరాలు.

RAJESH,	WEST ZONE
Published on: 10 Nov 2026 9:25 AM IST
Hyderabad
X

Hyderabad: కుటుంబ సభ్యులతో కలిసి దీపావళి వేడుకలు జరుపుకున్న ఎమ్మెల్యే నవీన్ యాదవ్!

Hyderabad: కుటుంబ సభ్యులతో కలిసి దీపావళి వేడుకలను ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్న జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే శ్రీ వి. నవీన్ యాదవ్ గారు. ఈ సందర్భంగా తన నివాసంలో కుటుంబ సభ్యులతో కలిసి సంప్రదాయబద్ధంగా లక్ష్మీదేవి పూజలు నిర్వహించి, అనంతరం బాణసంచా కాలుస్తూ దీపావళి పండుగను సంతోషంగా గడిపారు. కుటుంబ సభ్యుల మధ్య ఆప్యాయతలు, ఆనందాల నడుమ దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి.

RAJESH,	WEST ZONE

RAJESH, WEST ZONE