Qutubullapur: సుచిత్ర ఫ్లైఓవర్ పనులకు పిండ ప్రదానం చేసిన స్థానికులు!
Qutubullapur: కుత్బుల్లాపూర్ సుచిత్ర చౌరస్తాలో నిలిచిన ఫ్లైఓవర్ పనులపై స్థానికులు పిల్లర్ వద్ద పిండ ప్రదానం చేసి వినూత్న నిరసన తెలిపారు.
Qutubullapur: సుచిత్ర ఫ్లైఓవర్ పనులకు పిండ ప్రదానం చేసిన స్థానికులు!
Qutubullapur: సుచిత్ర చౌరస్తాలో ఫ్లైఓవర్ పనులు ఎక్కడికి అక్కడ నిలిచిపోయి సుమారు నాలుగు సంవత్సరాలు అయిందని దీంతో బోయినపల్లి నుండి సుచిత్ర మేడ్చల్ వైపు వెళ్లే ప్రధాన రహదారిపై నిత్యం ట్రాఫిక్ సమస్యలు ఎదుర్కొంటూ తీవ్ర ఇబ్బందులు పాల్పడుతున్న స్థానికులు స్థానిక ప్రజాప్రతినిధులకు వివిధ పార్టీలకు చెందిన ఎంపీలకు సంబంధిత అధికారులకు
ఎన్ని వినతి పత్రాలు ఇచ్చిన సుచిత్ర ఫ్లైఓవర్ మాత్రం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉందని ఈరోజు సుచిత్ర జంక్షన్లో గల పదవ నంబర్ పిల్ల దగ్గర పిండ ప్రదానం చేసిన మేడ్చల్ మెట్రో సాధన కమిటీ మరియు స్థానికులు. ఎప్పటికైనా సంబంధిత నాయకులు రాజకీయ నాయకులు తక్షణ చర్యలు తీసుకుని ఫ్లైఓవర్ పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాక పెద్దల అమావాస్యనాడు పదవ నంబర్ పిల్లర్ దగ్గర పిండి ప్రధానం చేసి మోక్షం కలిగించాలని తమ ఫ్లై ఓవర్ పనులు తక్షణమే ప్రారంభించారని డిమాండ్ చేశారు




