Telangana: ఫ్యామిలీ సర్టిఫికేట్ జీవోపై బీజేపీ అగ్రనేత తీవ్ర ఆగ్రహం!
Telangana: బీజేపీ మర్రి శశిధర్ రెడ్డి మాట్లాడుతూ మజ్లిస్ ఒత్తిడితో తెచ్చిన తెలంగాణ ఫ్యామిలీ సర్టిఫికేట్ జీవోపై ఢిల్లీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామన్నారు.
Telangana: ఫ్యామిలీ సర్టిఫికేట్ జీవోపై బీజేపీ అగ్రనేత తీవ్ర ఆగ్రహం!
తెలంగాణ: మాజీమంత్రి మర్రి శశిధర్ రెడ్డి, కేంద్ర ఎన్నికల సంఘం ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ను పొడిగించింది. రాష్ట్ర ప్రభుత్వం మజ్లీస్ వినతి పత్రానికి తలొగ్గి తెలంగాణ ఫ్యామిలీ సర్టిఫికెట్ జీవో జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన సర్టిఫికెట్ వల్ల బెనిఫిట్స్ వర్తించవని జీవోలో పేర్కొన్నారు. ఫ్యామిలీ సర్టిఫికెట్ ను రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు తీసుకువచ్చినట్లు, బోగస్ ఓటు నమోదు చేసుకున్న వాళ్లకు ఎస్ఐఆర్ లో గుర్తింపు కల్పించేందుకు తీసుకువచ్చింది.
బీజేపీ దీనిని తీవ్రంగా ఖండిస్తోంది ఎల్లుండి దిల్లీలో ప్రధాన ఎన్నికల అధికారిని కలిసి ఫిర్యాదు చేస్తాం ఎస్ఐఆర్ ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త సర్టిఫికెట్ ను స్వీకరించకూడదు ఓవైసీ, ముఖ్యమంత్రి కలిసి చేస్తున్న కుట్ర.
Next Story




