Hyderabad: కేటీఆర్‌ను కలిసి దీపావళి శుభాకాంక్షలు తెలిపిన మన్నె దంపతులు

Hyderabad: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ఖైరతాబాద్ ఇంచార్జ్ మన్నె గోవర్ధన్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ మన్నె కవిత గోవర్ధన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.

RAJESH,	WEST ZONE
Published on: 12 Nov 2026 5:49 PM IST
Hyderabad
X

Hyderabad: కేటీఆర్‌ను కలిసి దీపావళి శుభాకాంక్షలు తెలిపిన మన్నె దంపతులు

Hyderabad: బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి శ్రీ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) గారిని ఖైరతాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ శ్రీ మన్నె గోవర్ధన్ రెడ్డి (MGR) గారు, వెంకటేశ్వర డివిజన్ మాజీ కార్పొరేటర్ శ్రీమతి మన్నె కవిత గోవర్ధన్ రెడ్డి గారు మర్యాదపూర్వకంగా కలిసి దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా కేటీఆర్ గారికి దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని, ప్రజలందరికీ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు కలగాలని ఆకాంక్షించారు.

RAJESH,	WEST ZONE

RAJESH, WEST ZONE