Hyderabad: బాధితుడు సంతోష్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు! (56 అక్షరాలు)
Hyderabad: శంషాబాద్ ఆర్బీ నగర్‌కు చెందిన ప్రైవేట్ ఉద్యోగి సంతోష్‌కు గ్యాస్ బిల్లు పేరుతో ఏపీకే ఫైల్ పంపిన సైబర్ కేటుగాళ్లు, అతని ఖాతా నుంచి రూ.1.40 లక్షలు కాజేశారు.
Hyderabad: బాధితుడు సంతోష్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు! (56 అక్షరాలు)
Hyderabad: గ్యాస్ బిల్ పేరుతో ప్రైవేట్ ఉద్యోగికి వల విసిరిన సైబర్ కేటుగాళ్లు.గ్రేటర్ హైదరాబాద్ శివారు శంషాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఘటన.స్థానిక ఆర్బి నగర్ కు చెందిన సంతోష్ అనే వ్యక్తి స్థానికంగా ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు.గుర్తుతెలియని వ్యక్తి నుంచి మీ గ్యాస్ బిల్ పెండింగ్‌లో ఉందని చెప్పి వెంటనే పేమెంట్ చేయాలని సూచించాడు.పేమెంట్ చేయడం కోసం సంతోష్ మొబైల్ కు మెసేజ్ (ఏపీకే ఫైల్) పంపించాడు సంతోష్ మెసేజ్ ను ఓపెన్ చేయగానే అతని బ్యాంక్ అకౌంట్ నుంచి లక్ష 40 వేల రూపాయలుగల్లంతయ్యాయి.దీంతో బాధితుడు శంషాబాద్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో ఫిర్యాదు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.




