Maheshwaram: ట్రాఫిక్ రూల్స్ అతిక్రమిస్తే ₹6 వేల ఫైన్, ఒకరోజు డ్యూటీ!
Maheshwaram: ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వ్యక్తికి ₹6,000 జరిమానాతో పాటు ఒకరోజు ట్రాఫిక్ విధులు నిర్వహించాలని ఇబ్రహీంపట్నం కోర్టు వినూత్న శిక్ష విధించింది.
Maheshwaram: ట్రాఫిక్ రూల్స్ అతిక్రమిస్తే ₹6 వేల ఫైన్, ఒకరోజు డ్యూటీ!
మహేశ్వరం:
*ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వ్యక్తికి 6 వేల జరిమానా ..!*v
ఒక రోజు ట్రాఫిక్ విధులు నిర్వహించాలంటూ కోర్టు ఆదేశం
మహేశ్వరం: ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన రాట్లావత్ మల్లేష్ పై మహేశ్వరం ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసారు.అంతరం
ఇబ్రహీంపట్నంలోని న్యాయ స్థానం మేజిస్ట్రేట్ సుజాత ముందు అజరుపర్చగా అతనిని విచారించిన
అనంతరం రాట్లావత్ మల్లేష్‌కు.6 వేల రూపాయలు జరిమానా విధించడంతో పాటు ఒక రోజు పాటు మహేశ్వరం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ట్రాఫిక్ విధులు నిర్వహించాలని ఆదేశించించారు.
ఈ సందర్భంగా మహేశ్వరం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని,నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.




