Jillelguda: ఉమామహేశ్వర ఆలయంలో వైభవంగా మహాకుంభాభిషేక వేడుకలు!

Jillelguda: జిల్లెల్‌గూడ తిరుమలనగర్‌లోని శ్రీ హరిహర క్షేత్రం ఉమామహేశ్వర స్వామి ఆలయంలో మహాకుంభాభిషేక వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి.

RAJESH,	WEST ZONE
Published on: 14 Nov 2026 4:48 PM IST
Jillelguda
X

Jillelguda: ఉమామహేశ్వర ఆలయంలో వైభవంగా మహాకుంభాభిషేక వేడుకలు!

Jillelguda: జిల్లెల్‌గూడ తిరుమలనగర్‌లోని శ్రీ హరిహర క్షేత్రం ఉమామహేశ్వర స్వామి ఆలయంలో మహాకుంభాభిషేక మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి.

ఐదు రోజుల పాటు నిర్వహిస్తున్న ఈ వేడుకల్లో భాగంగా నేడు జగద్గురువులు సిద్ధలింగ రాజదేశికేంద్ర శివాచార్యుల ఆధ్వర్యంలో యంత్ర, విగ్రహ, ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

రేపు మహాకుంభాభిషేకంతో పాటు పార్వతీ పరమేశ్వరుల కల్యాణ మహోత్సవం జరగనుంది. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని ఆలయ కమిటీ కోరింది.

RAJESH,	WEST ZONE

RAJESH, WEST ZONE