Madannapet: విద్యుత్ మీటర్ల కోసం లంచం ఏసీబీకి చిక్కిన మదన్నపేట ఏఈ రాకేష్!
Madannapet: విద్యుత్ మీటర్ల మంజూరుకు రూ. 1.20 లక్షల లంచం తీసుకుంటూ మదన్నపేట TGSPDCL ఏఈ రాకేష్ సంతోష్‌నగర్ ఆఫీస్‌లో ఏసీబీకి రెడ్ హ్యాండెడ్‌గా చిక్కారు.
Madannapet: విద్యుత్ మీటర్ల కోసం లంచం ఏసీబీకి చిక్కిన మదన్నపేట ఏఈ రాకేష్!
మదన్నపేట: రూ.1.20 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ టీజీఎస్పీడీసీఎల్ మదన్న పెట్ ఏఈ పి.ఎస్.రాకేష్. మదన్నపేట సెక్షన్‌కు చెందిన ఏఈ పీఎస్ రాకేష్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న ఏసీబీ అధికారులు.
విద్యుత్ మీటర్లు మంజూరు చేస్తామని ఫిర్యాదుదారుడి నుంచి రూ.1,20,000 లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణ. సంతోష్‌నగర్‌లోని కార్యాలయంలో లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుబడిన మదన్న పెట్ ఏఈ పీఎస్ రాకేష్.




