Hyderabad: ట్యాంక్‌బండ్‌లో ఘనంగా కాకా వెంకటస్వామి జయంతి వేడుకలు!
Hyderabad: హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌లో ఘనంగా నిర్వహించిన కాకా వెంకటస్వామి జయంతి వేడుకలు. హాజరైన మంత్రులు వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్, తదితరులు.
Hyderabad: ట్యాంక్‌బండ్‌లో ఘనంగా కాకా వెంకటస్వామి జయంతి వేడుకలు!
Hyderabad: కాకా వెంకటస్వామి గారి జయంతిని పురస్కరించుకొని ఈరోజు హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌లో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రివర్యులు వివేక్ వెంకటస్వామి గారు, ఇన్‌చార్జ్ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ గారు, ఎంపీ వంశీ గారు, రాజ్యసభ మాజీ సభ్యులు, సీనియర్ నాయకులు కె. కేశవరావు గారితో కలిసి Ex కార్పొరేటర్ సి. ఎన్. రెడ్డి గారు పాల్గొన్నారు.




