Hyderabad: అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఏసీపీపై వేటు!

Hyderabad: అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఎల్బీనగర్ ఏసీపీ కృష్ణయ్యను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి విధుల్లో చేరిన వెంటనే వేటు పడింది.

TELANGANA BUREAU
Published on: 5 Oct 2026 6:08 PM IST
Hyderabad
X

Hyderabad: అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఏసీపీపై వేటు!

హైదరాబాద్: ఎల్బీనగర్ ఏసిపి కృష్ణయ్య సస్పెండ్. పలు అవినీతి అక్రమ ఆరోపణ నేపథ్యంలో సస్పెండ్. కొన్ని రోజుల క్రితం కృష్ణుడు సస్పెండ్ చేసే టైం లోనే ఆసుపత్రిలో చికిత్స పొందిన కృష్ణయ్య. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయి డ్యూటీలో చేరిన వెంటనే కృష్ణయ్య సస్పెండ్.

TELANGANA BUREAU

TELANGANA BUREAU