Kompally: సైబరాబాద్‌లో అక్రమ డిఫెన్స్ లిక్కర్ దందా.. ఇద్దరి అరెస్ట్!

Kompally: కొంపల్లి ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో సైబరాబాద్ ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందం దాడులు జరిపి 17 అక్రమ డిఫెన్స్ లిక్కర్ బాటిళ్లను స్వాధీనం చేసుకుని ఇద్దరిని అరెస్ట్ చేసింది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 25 Nov 2026 9:52 AM IST
Kompally
X

Kompally: సైబరాబాద్‌లో అక్రమ డిఫెన్స్ లిక్కర్ దందా.. ఇద్దరి అరెస్ట్!

కొంపల్లి: ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ ‌సైబరాబాద్‌లో 17 డిఫెన్స్ లిక్కర్ బాటిళ్లు స్వాధీనం; ఇద్దరి అరెస్టు సైబరాబాద్ ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందం, టీచర్స్, బ్లాక్ & వైట్ మరియు అమృత్ వంటి 17 డిఫెన్స్ లిక్కర్ బాటిళ్లను స్వాధీనం, ఇద్దరి అరెస్టు. ఎ. సాయినాథ్ గౌడ్ (35) వద్ద నుండి ఏడు బాటిళ్లను స్వాధీనం .. సర్వీస్ మెన్ అధికారి చంద్రమోహన్ రెడ్డి (45) నివాసానికి తీసుకెళ్లగా, అక్కడ మరో 10 బాటిళ్లను స్వాధీనం.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్