Meerpet: సెంట్రల్ ఫిల్మ్ సెన్సార్ బోర్డు (CBFC) సభ్యుడిగా మల్లేష్ యాదవ్!

Meerpet: జీహెచ్‌ఎంసీ బడంగ్‌పేట్ సర్కిల్ అల్మాస్‌గూడకు చెందిన కన్నెమోని మల్లేష్ యాదవ్ సెంట్రల్ ఫిల్మ్ సెన్సార్ బోర్డు (CBFC) సభ్యుడిగా నియమితులయ్యారు.

RAHUL, MEERPET
Published on: 17 Nov 2026 7:40 AM IST
Meerpet
X

Meerpet: సెంట్రల్ ఫిల్మ్ సెన్సార్ బోర్డు (CBFC) సభ్యుడిగా మల్లేష్ యాదవ్!

.Meerpet: బడంగ్పేట్ సర్కిల్16 నాదర్గుల్ డివిజన్ 57 అల్మాస్ గూడ గ్రామానికి చెందిన కన్నెమోని మల్లేష్ యాదవ్ గారిని సెంట్రల్ ఫిల్మ్ సెన్సార్ బోర్డు సభ్యునిగా నియామకం చేయడం జరిగింది. ఈ నియామక పత్రాన్ని చేవెళ్ల పార్లమెంటు సభ్యులు శ్రీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి చేతుల మీదుగా అందుకోవడం జరిగింది.

ఈ నియామకానికి సహకరించిన చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు శ్రీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి , అలాగే బీజేపీ రాష్ట్ర నాయకులు రంగారెడ్డి జిల్లా బిజెపి మాజీ జిల్లా అధ్యక్షులు శ్రీ బొక్క నర్సింహారెడ్డి హృదయపూర్వక కృతజ్ఞతలు మరియు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపరు.

RAHUL, MEERPET

RAHUL, MEERPET