Kamareddy: కామారెడ్డి కలెక్టరేట్ వద్ద ఎన్ హెచ్ ఎం ఉద్యోగుల ధర్నా!

Kamareddy: కామారెడ్డి కలెక్టరేట్ వద్ద ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల భారీ ధర్నా. ఉద్యోగాల క్రమబద్ధీకరణ, సమాన పనికి సమాన వేతనం, హెల్త్ ఇన్సూరెన్స్ ఇవ్వాలని డిమాండ్.

MADHU, KAMAREDDY
Published on: 13 Oct 2026 12:17 PM IST
Kamareddy
X

Kamareddy: కామారెడ్డి కలెక్టరేట్ వద్ద ఎన్ హెచ్ ఎం ఉద్యోగుల ధర్నా!

Kamareddy: కామారెడ్డి కలెక్టరేట్ సమీపంలో NHM ఉద్యోగుల ధర్నా. NHM ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్. సమాన పనికి సమాన వేతనం, 5% ఇంక్రిమెంట్‌తో పాటు 8% హెల్త్ అలవెన్స్ ఇవ్వాలని కోరిన ఉద్యోగులు రిటైర్మెంట్ వయస్సు 61 ఏళ్లకు పెంచాలని, రూ.20 లక్షల ఎక్స్‌గ్రేషియా కల్పించాలని డిమాండ్. EHS / ESI ఆరోగ్య బీమా, పీఆర్సీ బకాయిలు చెల్లించాలని విజ్ఞప్తి.

MADHU, KAMAREDDY

MADHU, KAMAREDDY