Alwal: సేవా కార్యక్రమాలకు నిలయంగా తీర్చిదిద్దేందుకు కృషి
Alwal: కౌకూర్ శ్రీ కాలడి ఆది శంకరాచార్య మఠం ఆధ్వర్యంలో పరిసర ప్రాంతాన్ని 'శంకర్ నగరం'గా తీర్చిదిద్ది విస్తృత సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు మఠం ప్రకటించింది.
Alwal: సేవా కార్యక్రమాలకు నిలయంగా తీర్చిదిద్దేందుకు కృషి
Alwal: కలాడి శ్రీ ఆది శంకరాచార్య మఠం ఆధ్వర్యంలో మిన్నంటిన సేవా కార్యక్రమాలతో ‘శంకర్ నగరం’గా మారిన పరిసర ప్రాంతం రాబోవు కాలంలో సేవా,సంస్కృతికా కార్యక్రమాలకు నీలయంగా తీర్చిదిద్దేకు కృషి చేస్తున్నట్లు మఠ సభ్యుల బృందం ప్రకటించింది.
మేడ్చల్ జిల్లా, అల్వాల్ మండలం,కౌకూర్ విలేజ్లోని"శ్రీ కాలడి ఆది శంకరాచార్య మఠంలో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ఇన్చార్జి ఉన్నికృష్ణన్,మేనేజింగ్ ట్రస్టీ దుర్గా స్రవంతి,నూకల ఉదయ్ లు మాట్లాడారు...
ఆది శంకరాచార్యుల పవిత్ర అడుగుజాడల్లో నడుస్తూ సేవ మార్గం సంస్కృతి, సంప్రదాయలతో పాటు అద్వైతత్వాన్ని ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం సామాజిక సేవలకు శ్రీకారం చుట్టినట్లు వెల్లడించారు.
2024లో స్థాపితమైన ఈ మఠం,స్వల్ప కాలంలో బహుముఖ సేవా కార్యక్రమాలతో ప్రజలకు చేరువైందాని మఠం పరిధిలో ప్రధానంగా నాలుగు రకాల అద్వైతతో కూడిన ముఖ్య సేవలను ప్రజలకు అందించి వాటి ఫలితాలను సైతం ప్రజలకే పంచి పెట్టిలా కార్యాచరణ రూపొందించానున్నట్లు వారు తెలిపారు.
మొదట ఆధ్యాత్మిక, ధార్మిక పరిరక్షణే ధ్యేయంగా మఠంలో ప్రతిరోజూ శాస్త్రోక్తంగా విశేష పూజలు,హోమాలు, ఆధ్యాత్మిక ప్రవచనాలు, ద్వితీయంగా సాంప్రదాయ వివాహాలు & శుభకార్యాలతో పాటు ఆచార వ్యవహారాలు శైలి విస్తరణ, మూడవది ‘శంకర్ నగరం’గా పరిసర ప్రాంతాల దత్తత మఠం కేవలం ఆధ్యాత్మికతకే పరిమితం కాకుండా సామాజిక శ్రేయస్సుకు పెద్దపీట వేయనున్నట్లు ప్రకటిస్తూ,చివరగా విస్తృత సామాజిక సేవలతో పాటు దిగువ వర్గాల సంక్షేమాన్ని కాంక్షిస్తూ,మరిన్ని నూతన సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం జరుగుతుందాని ఈ సందర్భంగా ప్రకటించారు.




