Hyderabad: వెంగళ్ రావు నగర్‌లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు!

Hyderabad: వెంగళ్ రావు నగర్‌లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమం. ఎమ్మెల్యే నవీన్ యాదవ్, ఎమ్మెల్సీ అభ్యర్థి సామ రామ్మోహన్ రెడ్డి, సి.ఎన్. రెడ్డి హాజరు!

RAJESH,	WEST ZONE
Published on: 18 Oct 2026 3:25 PM IST
Hyderabad
X

Hyderabad: వెంగళ్ రావు నగర్‌లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు!

Hyderabad: ఈరోజు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని వెంగళ్ రావు నగర్ డివిజన్‌లో, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే శ్రీ నవీన్ యాదవ్ గారి ఆధ్వర్యంలో నిర్వహించిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ శ్రీ సి.ఎన్. రెడ్డి గారు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే శ్రీ నవీన్ యాదవ్ గారు, ఎమ్మెల్సీ అభ్యర్థి శ్రీ సామ రామోహన్ రెడ్డి గారు, బీసీసీ అధ్యక్షులు శ్రీ దీపక్ జాన్ గారు, సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అర్హులైన పట్టభద్రులందరూ ఎమ్మెల్సీ ఓటరుగా తమ పేర్లను నమోదు చేసుకోవాలని నాయకులు సూచించారు.

RAJESH,	WEST ZONE

RAJESH, WEST ZONE